Accenture Recruitment Program 2025 – మెజర్‌మెంట్ & రిపోర్టింగ్ అసోసియేట్ job ఇప్పుడే అప్లై చేయండి!

Accenture Recruitment Program 2025 ,సంస్థ మెజర్‌మెంట్ అండ్ రిపోర్టింగ్ – న్యూ అసోసియేట్ పాత్రకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగం నోయిడా, ఉత్తరప్రదేశ్ లో ఉన్నదిగా పేర్కొనబడింది. కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, ముఖ్యంగా ఎక్సెల్ మరియు MIS రిపోర్టింగ్‌లో నైపుణ్యం ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం!

Join WhatsApp Group Join Now

Telegram Group Join Now

Accenture Recruitment Program 2025– ఉద్యోగ వివరాలు:

  • సంస్థ పేరు: Accenture
  • ఉద్యోగ పదవి: మెజర్‌మెంట్ అండ్ రిపోర్టింగ్ – న్యూ అసోసియేట్
  • ఉద్యోగ స్థలం: నోయిడా, ఉత్తరప్రదేశ్, ఇండియా
  • ఉద్యోగ రకం: ఫుల్ టైం
  • అనుభవం : 0 నుండి 1 సంవత్సరం వరకు
  • జీతం: సంస్థ నిబంధనల ప్రకారం
  • జాబ్ నంబర్: AIOC-S01575776
  • అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్

జీతం వివరాలు:

  • నెల జీతం: సుమారుగా ₹25,000 నుండి ₹30,000 వరకు
  • వార్షిక జీతం (CTC): ₹3.6 లక్షలు సంవత్సరం

అవసరమైన నైపుణ్యాలు:

  • బిజినెస్ రిపోర్టింగ్ & గవర్నెన్స్ – రిపోర్టింగ్ అనలిటిక్స్ పై మంచి అవగాహన
  • ఎంఎస్ ఆఫీస్ పై ప్రావీణ్యం, ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ (ఫార్ములాస్, మొదలైనవి)
  • పవర్‌పాయింట్‌ను ఉపయోగించి అర్థవంతమైన ప్రజెంటేషన్‌లను తయారు చేయగలగడం
  • ప్రొఫెషనల్ ప్రెజెన్స్‌తో కూడిన కమ్యూనికేషన్ స్కిల్స్
  • KPI & SLA రిపోర్టింగ్ లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశంగా ఉంటుంది
బాధ్యతలు:
  • డైలీ / వీక్లీ / మంత్లీ రిపోర్ట్స్‌ను ఖచ్చితంగా, సమయానికి ప్రచురించాలి
  • అవసరమైనప్పుడు అదనపు రిపోర్ట్‌లను రూపొందించడం
  • ఆటోమేషన్ అవకాశాలను గుర్తించడం
  • ఒప్పంద పరంగా గవర్నెన్స్, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, చేంజ్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటికి అనుగుణంగా పని చేయడం
  • విశ్వసనీయమైన డేటా ఆధారంగా బిజినెస్ పనితీరును ట్రాక్ చేయడం మరియు విశ్లేషణ చేయడం
దరఖాస్తు ప్రక్రియ:
  1. దరఖాస్తు లింక్: ఇక్కడ క్లిక్ చేయండి (లింక్ ముగిసేలోపు అప్లై చేయండి)
  2. గమనిక : ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే తదుపరి ప్రక్రియల కోసం కాల్ లెటర్ వస్తుంది.

మరిన్ని గవర్మెంట్ మరియు ప్రైవేట్ ,వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ కొరకు మా”https://freshersjobdost.com/” వెబ్సైటు ను చూడగలరు.

1 thought on “Accenture Recruitment Program 2025 – మెజర్‌మెంట్ & రిపోర్టింగ్ అసోసియేట్ job ఇప్పుడే అప్లై చేయండి!”

  1. Pingback: BOB Capital recruitment ఇంటర్ పాస్ విద్యార్థులకు రాత పరీక్ష లేకుండా జాబ్స్ BOB Capital లో అప్లై చేయండి 2025! -

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top