Andhra Pradesh DSC 2025 Jobs 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మోడల్ పరీక్షలు మే 20 నుంచి, హాల్ టికెట్లు మే 30 నుంచి – పూర్తి షెడ్యూల్, జిల్లా వారీగా అప్లికేషన్ వివరాలు తెలుగులో తెలుసుకోండి!

Table of Contents
Post Details:
- “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో మెగా DSC ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.”
- “ఈ నియామక ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇటీవల ముగిసింది.”
మొత్తం దరఖాస్తులు | 5.77 లక్షలు |
దరఖాస్తుదారులు | 3.35 లక్షల మంది |
అత్యధిక అప్లికేషన్లు వచ్చిన జిల్లా | ఉమ్మడి కర్నూలు – 73,605 దరఖాస్తులు |
Test Information:
- మోడల్ పరీక్షలు ప్రారంభం: 2025, మే 20 నుంచి
- హాల్ టికెట్లు విడుదల: 2025, మే 30 నుంచి
- మెయిన్ పరీక్షలు: జూన్ 6 నుంచి జులై 6 వరకు జరుగనున్నాయి
ఈ పరీక్షల ద్వారా లక్షలాది మంది అభ్యర్థులకు రాష్ట్రంలో స్థిరమైన ఉద్యోగ అవకాశం లభించనుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి!
Highlights:
- DSC 2025 ద్వారా భారీ రిక్రూట్మెంట్
- ఉద్యోగ భద్రత, పదవీ ప్రమోషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యేక లాభాలు
- పాఠశాల విద్యా శాఖలో ఉన్నత స్థాయి ఖాళీల భర్తీ
- రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

What do you need to do?
- హాల్ టికెట్ విడుదల తేదీ కోసం అప్డేట్స్‌కి కచ్చితంగా సిద్ధంగా ఉండండి.
- ఆఫిషియల్ వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి
- మోడల్ పరీక్షలతో ప్రిపరేషన్ ప్రారంభించండి
Latest Govt Jobs Updates – Click Here
Andhra Pradesh DSC 2025 –Click Here
AP Department of School Education-Click Here
Andhra Pradesh Offical Website-Click Here
మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.
మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!
Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.
FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు
మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి