CISF 403 Constable Jobs CISF 403 కానిస్టేబుల్ (జీడీ) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ + క్రీడా ప్రతిభ ఉన్నవారు జూన్ 6, 2025 వరకు అప్లై చేయొచ్చు. వెతనం ₹81,100 వరకు. వివరాలు చూడండి

Posts and vacancies:
పోస్టు పేరు | కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) |
మొత్తం ఖాళీలు | 40 |
కోటా | స్పోర్ట్స్ కోటా |
Qualifications:
- విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
- క్రీడా అర్హత: రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రింది క్రీడలలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి
- వుషు,
- త్వైకాడో,
- కరాటే,
- పెన్కాక్ సిలాట్,
- ఆర్చరీ, కయాకింగ్,
- కెనోయింగ్,
- రోయింగ్,
- ఫుట్బాల్,
- హ్యాండ్బాల్,
- జిమ్నాస్టిక్స్,
- ఫెన్సింగ్,
- ఖోఖో,
- వాలీబాల్,
- సెపక్టక్రా,
- బాస్కెట్బాల్,
- టెన్నిస్,
- బ్యాడ్మింటన్,
- సైక్లింగ్,
- అథ్లెటిక్స్,
- బాక్సింగ్,
- హాకీ,
- షూటింగ్,
- జూడో,
- కబడ్డీ,
- వెయిట్ లిఫ్టింగ్,
- రెజ్లింగ్,
- బాడీ బిల్డింగ్
Age Limit:
వయస్సు: 01-08-2025 నాటికి 18 నుంచి 23 ఏళ్లు
Physical Criteria:
పురుషులు | 167 సెం.మీ |
మహిళలు | 153 సెం.మీ |
Salary:
₹25,500 నుంచి ₹81,100 వరకు (లెవెల్-3 పే స్కేల్)
Application Details:
- దరఖాస్తు ఫీజు: ₹100
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
- చివరి తేదీ: జూన్ 6, 2025
- ఆఫిషియల్ వెబ్‌సైట్: cisfrectt.cisf.gov.in
Selection Process:
- ట్రయల్ టెస్ట్
- ప్రొఫిషియన్సీ టెస్ట్
- శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష

Latest Govt Jobs Updates – Click Here
CISF 403 Constable Apply Link-Click Here
CISF Official website- Click Here
Daily News Updates-Click Here
CISF 403 Constable Jobs -FAQ
Q1: CISF క్రీడా కోటా ద్వారా ఎంపికకు ఏ ఆటలు అర్హత కలిగిస్తాయి?
Q2: దరఖాస్తు ఎలా చేయాలి?
Q3: ఇంటర్ పాసైనా సరిపోతుందా?
మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.
మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!
Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.
FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు
మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి