CISF Head Constable Recruitment 2025: 403 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Head Constable Recruitment 2025 -నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. క్రీడలలో ప్రతిభ కనబర్చిన 12వ తరగతి పాస్ అవ్వబడిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. మొత్తం 403 హెడ్కానిస్టేబుల్ పోస్టులు ఈ క్రీడా కోటా ద్వారా భర్తీ చేయనున్నారు.చివరి తేదీ: 06 జూన్ 2025

Join WhatsApp Group Join Now

Telegram Group Join Now

CISF Head Constable Recruitment 2025

Important dates

  • దరఖాస్తు ప్రారంభం: 18 మే 2025
  • చివరి తేదీ: 06 జూన్ 2025
  • ట్రయల్స్ తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది

Eligibility Details

  • విద్యార్హత: కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత
  • క్రీడా అర్హత: జాతీయ / అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడలలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి
  • వయస్సు పరిమితి: అభ్యర్థులు 2025 ఆగస్టు 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 23 సంవత్సరాల లోపుగా ఉండాలి.
  • వయస్సు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది

Vacancies – Post Details

పోస్టు పేరు ఖాళీలు
Head Constable (Sports Quota) 403

Application Fee

సాధారణ / OBC / EWS₹100/-
SC / ST / మహిళలుఫీజు లేదు
చెల్లింపు విధానంఆన్‌లైన్ ద్వారా మాత్రమే
CISF Head Constable Recruitment 2025

Selection process

ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు కింది దశల ద్వారా ఎంపిక అవుతారు:

  1. ట్రయల్స్ టెస్ట్ (Trials Test)
  2. ప్రావీణ్య పరీక్ష (Proficiency Test)
  3. శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
  4. డాక్యుమెంట్ల ధృవీకరణ (DV)
  5. వైద్య పరీక్ష (MT)

Application Process

  1. అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి: cisfrectt.cisf.gov.in
  2. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి
  3. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి
  4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  5. ఫీజు చెల్లించండి (విధ్యార్థులకి చెల్లింపు మినహాయింపు ఉంటుంది)
  6. అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి

IMPORTANT LINKS:

అధికారిక వెబ్‌సైట్cisfrectt.cisf.gov.in
దరఖాస్తు లింక్Apply Online
నోటిఫికేషన్ డౌన్లోడ్ PDF

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. CISF Head Constable Recruitment 2025కి అర్హతలు ఏంటి?

ANS: 12వ తరగతి పాస్ కావాలి. జాతీయ / అంతర్జాతీయ క్రీడా అర్హత అవసరం.

2. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?

ANS: 06 జూన్ 2025.

3. దరఖాస్తు ఫీజు ఎంత?

ANS: జనరల్/OBC/EWS: ₹100, ఇతరులకు ఫీజు లేదు.

4. ఎంపిక ప్రక్రియలో ఏమి ఉంటుంది?

ANS: ట్రయల్స్, ప్రావీణ్య పరీక్ష, PST, డాక్యుమెంట్లు, మెడికల్ టెస్ట్.

5. దరఖాస్తు ఎలా చేయాలి?

ANS: https://cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్‌లైన్ లో అప్లై చేయాలి.

మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.

మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!

Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.

FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు

మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top