CSIR IMTECH Recruitment 2025: 10+2 అర్హతతో జూనియర్ పోస్టులు

CSIR IMTECH Recruitment 2025 – 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు CSIR-IMTECH నోటిఫికేషన్ విడుదల. CSIR IMTECH Recruitment 2025 భారత ప్రభుత్వానికి చెందిన CSIR – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజికల్ టెక్నాలజీ (IMTECH), చండీగఢ్ 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 10+2 … Continue reading CSIR IMTECH Recruitment 2025: 10+2 అర్హతతో జూనియర్ పోస్టులు