HAL Apprentice Recruitment 2025 – హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అప్రెంటీస్ షిప్ ఉద్యోగాలను ప్రకటించింది. ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గోల్డెన్ అవకాశం! Walk-in డేట్స్, ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్ తెలుగులో

Table of Contents
HAL Apprentice Recruitment 2025: తెలుగులో సంపూర్ణ మార్గదర్శకం
HAL అప్రెంటీస్ భర్తీ 2025 – హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) బాలానగర్, హైదరాబాద్ లో 322 అప్రెంటీస్ ఉద్యోగాలను ప్రకటించింది. ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ విద్యార్థులు Walk-in ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
HAL Apprentice Recruitment 2025: Important Details
- సంస్థ: హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), అవియోనిక్స్ డివిజన్
- స్థానం: బాలానగర్, హైదరాబాద్
మొత్తం ఖాళీలు | 322 |
ITI ట్రేడ్ అప్రెంటీస్ | 195 |
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ | 34 |
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ | 32 |
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ | 61 |
HAL Apprentice Eligibility Criteria
- వయసు: 18 సంవత్సరాలు మీదు.
- విద్యా అర్హత:
- ITI ట్రేడ్: NCVT/SCVT నుండి ఐటిఐ పాస్.
- డిప్లొమా: టెక్నికల్ బోర్డు నుండి డిప్లొమా (గత 5 సంవత్సరాలలో పాస్ అయినవారు మాత్రమే).
- గ్రాడ్యుయేట్: డిగ్రీ (B.Com, B.Sc, B.E/B.Tech).
- అనుభవం: ఫ్రెషర్స్ కోసం (అనుభవం అవసరం లేదు).
Walk-in Dates & Selection Process
- ITI ట్రేడ్ అప్రెంటీస్:
- మే 26–28, 2025 (ట్రేడ్ వారీగా షెడ్యూల్).
- డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్:
- మే 20, 21, 29, 2025.
- సెలెక్షన్: క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్.
Required documents
- ఆధార్ కార్డ్, SSC/10వ మార్క్స్ షీట్, ITI/డిప్లొమా/డిగ్రీ సర్టిఫికెట్స్ (అసలు & ఫోటోకాపీ).
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (తప్పనిసరి):
- ITI అభ్యర్థులు: Apprenticeship India Portal
- డిప్లొమా/గ్రాడ్యుయేట్ అభ్యర్థులు: NATS Portal
Stipend & Benefits
- ప్రతి నెల గవర్నమెంట్ నిర్ణయించిన స్టైపెండ్ ఇవ్వబడుతుంది.

Official Links
- Latest Govt Jobs Updates – Click Here
- Official notification: HAL Website
- ITI Trade Notification: Download PDF
- Graduate/Diploma Notification: Download PDF
Important instructions
- Walk-in కి అసలు డాక్యుమెంట్స్ తీసుకురండి.
- OBC అభ్యర్థులు నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికెట్ తీసుకురావాలి.
వెంటనే దరఖాస్తు చేసుకోండి! ఈ HAL అప్రెంటీస్ షిప్ అవకాశాన్ని కోల్పోకండి
మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.
మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!
Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్లు, మరియు అప్లికేషన్ డెడ్లైన్లను డే టూ డే అప్డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.
FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు
మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి