Lecturer Exam Postponed APPSC 2025 – లెక్చరర్ ఉద్యోగాల పరీక్షలు తాత్కాలికంగా వాయిదా!

Lecturer Exam Postponed APPSC 2025 లెక్చరర్ ఉద్యోగాల పరీక్షలు తాత్కాలికంగా వాయిదా APPSC తాజా ప్రకటన, కొత్త తేదీలు త్వరలో విడుదల. ప్రిపరేషన్ కొనసాగించండి!

Join WhatsApp Group Join Now

Telegram Group Join Now

Lecturer Exam Postponed APPSC 2025
Lecturer Exam Postponed APPSC 2025

APPSC ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 2025లో జరగాల్సిన లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది. ఇవీ మొదటిగా జూన్ 16 నుండి 26 వరకు నిర్వహించాలనుకున్నారు.. అయితే, అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన ఈ పరీక్షలను తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసినట్లు ప్రకటించింది.

Who are the tests for?

పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, టీటీడీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలు ఈ వాయిదాతో నిలిపివేయబడ్డాయి.

What does the official statement say?

According to APPSC:

"పరీక్షలు అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నాము. త్వరలో రివైజ్డ్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తాము. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను పర్యవేక్షించాలి."

Lecturer Exam Postponed APPSC 2025 -Instructions to Candidates:

  • అధికారిక వెబ్‌సైట్‌ను నిత్యం చెక్ చేయడం మంచిది: https://psc.ap.gov.in
  • హాల్ టికెట్లు ఇప్పటికే డౌన్‌లోడ్ చేసినవారు, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం మళ్లీ డౌన్‌లోడ్ చేయవలసి ఉండవచ్చు.
  • నూతన తేదీలను ప్రకటించిన వెంటనే పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతాయి.

Suggestions for the future:

  • అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
  • సిలబస్, ప్రీవియస్ పేపర్స్ రివైజ్ చేయండి.
  • నోటిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండండి.
Lecturer Exam Postponed APPSC 2025

Latest Govt Jobs Updates – Click Here

APPSC Lecturer New Exam Date 2025-Click Here

APPSC Official Website-Click Here

మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.

మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!

Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.

FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు

మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top