NMDC Recruitment 2025: ఎన్‌ఎండీసీ 995 ఉద్యోగాలు – దరఖాస్తు ప్రారంభం!

NMDC Recruitment 2025 ఎన్‌ఎండీసీ 995 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join WhatsApp Group Join Now

Telegram Group Join Now

NMDC Recruitment 2025
NMDC Recruitment 2025

NMDC 995 jobs notification released

భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ) 2025 సంవత్సరానికి గాను 995 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు కిరండూల్, బచేలీ, దోనిమలై కాంప్లెక్స్‌లలో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancy details:

కిరండూల్ కాంప్లెక్స్389 పోస్టులు
బచేలీ కాంప్లెక్స్356 పోస్టులు
దోనిమలై కాంప్లెక్స్250 పోస్టులు
మొత్తం ఖాళీలు995 పోస్టులు

Job Details:

  • ఫీల్డ్ అడెండెంట్ (ట్రైనీ)
  • మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్/మెకానికల్) ట్రైనీ
  • బ్లాస్టర్ గ్రూప్ 2 (ట్రైనీ)
  • ఎలక్ట్రీషియన్ గ్రూప్ 2 (ట్రైనీ)
  • ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్ 3 (ట్రైనీ)
  • హెచ్‌ఈఎం మెకానిక్/ఆపరేటర్ గ్రూప్ 3 (ట్రైనీ)
  • ఎంసీఓ గ్రూప్ 3 (ట్రైనీ)
  • క్యూసీఏ గ్రూప్ 3 (ట్రైనీ)
  • మెషినిస్ట్
  • ఫిట్టర్
  • వెల్డర్
  • ఆటో ఎలక్ట్రీషియన్

Qualifications:

పోస్టును అనుసరించి అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.

Salary:

  1. ఫీల్డ్ అడెండెంట్ (ట్రైనీ): ₹31,850
  2. మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ట్రైనీ): ₹32,940
  3. ఇతర పోస్టులు: ₹35,040

Age limit:

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంద

Selection process:

  • ఓఎంఆర్/కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్/ట్రేడ్ టెస్ట్

Application procedure:

అభ్యర్థులు ఎన్‌ఎండీసీ అధికారిక వెబ్‌సైట్ www.nmdc.co.in లోని “Careers” సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 25, 2025 ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై, జూన్ 14, 2025 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.

Important dates:

దరఖాస్తు ప్రారంభంమే 25, 2025
దరఖాస్తు ముగింపుజూన్ 14, 2025
పరీక్ష తేదీజూలై 2025 (తేదీ త్వరలో ప్రకటించబడుతుంది)
NMDC Recruitment 2025

ఈ అవకాశం మీకు లేదా మీకు తెలిసిన వారికైనా ఉపయోగపడేలా షేర్ చేయండి!

మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.

మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!

Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.

FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు

మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top