HYDRA Driver Jobs 2025: డ్రైవర్ పోస్టులకు 200 ఖాళీలు – వెంటనే అప్లై చేయండి!
HYDRA Driver Jobs 2025 పోలీస్ పరీక్ష రాసిన కానీ ఎంపిక కాలేని అభ్యర్థుల కోసం 200 డ్రైవర్ ఉద్యోగాలు – హైదరాబాదులో ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో అవకాశం! అప్లై చేయండి 19-21 మే మధ్య. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) తాజా ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. డ్రైవర్‌గా ప్రభుత్వ ప్రాజెక్టులో పని చేయాలనుకుంటున్న ఫ్రెషర్స్ మరియు గత పోలీసు రిక్రూట్మెంట్‌లో ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పటికీ ఎంపిక కాలేని అభ్యర్థులకు ఇది … Read more