TG POLYCET Counselling 2025: షెడ్యూల్, ముఖ్య తేదీలు
TG POLYCET Counselling 2025 – పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో జరిగే కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. TG POLYCET Counselling 2025: పాలిసెట్ షెడ్యూల్, ముఖ్యమైన తేదీలు విడుదల తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ 2025 షెడ్యూల్ విడుదల అయింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇటీవల ప్రకటించిన ప్రకారం, ఈ ఏడాది కౌన్సెలింగ్ రెండు దశల్లో జరగనుంది. పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు … Read more