TG GPO Recruitment 2025: 10,954 గ్రామపాలన అధికారుల (GPO) పోస్టులకు పరీక్ష తేదీ ఖరారు – పూర్తి వివరాలు ఇదే!
TG GPO Recruitment 2025 తెలంగాణలో 10,954 గ్రామపాలన అధికారుల ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష మే 25న జరగనుంది. హాల్ టికెట్లు త్వరలో విడుదల అవుతాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మరో మెగా నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్య అప్డేట్ వచ్చేసింది! “తెలంగాణ రాష్ట్రం అంతటా గ్రామాల పరిపాలన కోసం 10,954 గ్రామపాలన అధికారి…