CSIR IMTECH Recruitment 2025: 10+2 అర్హతతో జూనియర్ పోస్టులు
CSIR IMTECH Recruitment 2025 – 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు CSIR-IMTECH నోటిఫికేషన్ విడుదల. CSIR IMTECH Recruitment 2025 భారత ప్రభుత్వానికి చెందిన CSIR – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజికల్ టెక్నాలజీ (IMTECH), చండీగఢ్ 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా…