NICL AO Recruitment 2025 – 266 పోస్టులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

NICL AO Recruitment 2025

NICL AO Recruitment 2025 ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్ ఇన్షూరెన్స్ కంపెనీ 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు 03 జూలై 2025లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు తొందరగా చేసుకోగలరు. Post details పోస్టు పేరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (Administrative Officers) మొత్తం ఖాళీలు 266 నోటిఫికేషన్ విడుదల తేదీ 11-06-2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 12-06-2025 దరఖాస్తు ముగింపు తేదీ 03-07-2025 Qualification వయస్సు పరిమితి (01-05-2025 నాటికి): … Read more