License Surveyor Training Telangana 2025: లైసెన్స్ సర్వేయర్ శిక్షణ ప్రారంభం – భూభారతి చట్టం కింద గోల్డెన్ ఛాన్స్!
License Surveyor Training Telangana 2025 – అభ్యర్థుల కోసం గోల్డెన్ అవకాశం! తెలంగాణ ప్రభుత్వం భూభారతి రెవెన్యూ చట్టం కింద 5000 సర్వేయర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణలో 2025 మే 26 నుండి శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ శిక్షణతో భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎంతో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా అప్లై చేయండి! Telangana 2025 License Surveyor Training – Complete Information తెలంగాణ ప్రభుత్వం 2025లో భూ సమస్యల పరిష్కారానికి … Read more