TS CPGET 2025 Notification Date విడుదల — OU, JNTU, Kakatiya PG Admissions Guide
TS CPGET 2025 Notification Date ఆన్లైన్ దరఖాస్తు, ఎగ్జామ్ డేట్స్, సిలబస్, Telangana PG courses పూర్తి సమాచారం తెలుగులో. TS CPGET 2025 Notification Date విడుదలకు సిద్ధం ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి (సీపీగెట్) CPGET–2025 నోటిఫికేషన్ ఈ నెల 13 తేదీన విడుదల చేయనున్నట్లు TS CPGET కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి గారు తెలిపారు. ఇది తెలంగాణలో ఉన్న విద్యార్థులకు … Read more