Telangana Electricity Jobs 2025: త్వరలో 5,368 పోస్టులు

Telangana Electricity Jobs 2025

Telangana Electricity Jobs 2025 – విద్యుత్ శాఖలో 5,368 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. Telangana Electricity Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇది ఎంతో ఉత్సాహదాయకమైన సమాచారం. విద్యుత్ పంపిణీ సంస్థలైన TSNPDCL, TSSPDCL, TRANSCO, GENCO లలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అధికారికంగా లభించిన సమాచారం ప్రకారం, 2025లో మొత్తం 5,368 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఇది … Read more