TG GPO Recruitment 2025 తెలంగాణలో 10,954 గ్రామపాలన అధికారుల ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష మే 25న జరగనుంది. హాల్ టికెట్లు త్వరలో విడుదల అవుతాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Table of Contents
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మరో మెగా నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్య అప్డేట్ వచ్చేసింది! “తెలంగాణ రాష్ట్రం అంతటా గ్రామాల పరిపాలన కోసం 10,954 గ్రామపాలన అధికారి పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.”
Screening Test Date:
2025, మే 25 (ఆదివారం) న ఉదయం 10:30AM నుంచి మధ్యాహ్నం 1:30PM వరకు GPO స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది.
Hall Ticket Details:
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు త్వరలోనే విడుదల కానున్నాయి.
- అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ http://ccla.telangana.gov.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఎగ్జామ్ సెంటర్, టైమింగ్, ఇతర సూచనలు హాల్ టికెట్‌లో పొందుపరచబడ్డాయి.
Highlights:
మొత్తం పోస్టులు | 10,954 |
పోస్టు పేరు | గ్రామ పాలన అధికారి (GPO) |
పరీక్ష రకం | Screening Test (Prelims) |
పరీక్ష తేదీ | 25th May 2025, Sunday |
హాల్ టికెట్ | http://ccla.telangana.gov.in/ వద్ద త్వరలో |
టైమింగ్ | 10:30 AM – 1:30 PM |
Instructions to Candidates:
- హాల్ టికెట్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- పరీక్షకు 1 గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- ఎలాంటి డిజిటల్ గ్యాడ్జెట్లు తీసుకురావద్దు.
- ఒక మంచి నిద్ర, మంచి ఆహారం పరీక్ష రోజు ముందర తీసుకోవాలి.

Latest Govt Jobs Updates – Click Here
TG GPO HALL TICKET Download –Click Here
TG Offical Website-Click Here
TG GPO Recruitment 2025-Frequently Asked Questions (FAQs):
1. గ్రూప్‌పాలన అధికారుల పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
ANS: మే 25, 2025 (ఆదివారం) ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.”
2. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ అవుతున్నాయి?
ANS: “మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి (GPO) ఉద్యోగాలను
3. హాల్ టికెట్ ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలి?
ANS: http://ccla.telangana.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
4. పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ANS: స్క్రీనింగ్ టెస్ట్ మోడల్‌లో ఉంటుంది – అధిక ప్రతిభ వహించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత పొందతారు.
5. ఎగ్జామ్ సెంటర్ వివరాలు ఎక్కడ తెలుస్తాయి?
ANS: మీ హాల్ టికెట్‌లో ఎగ్జామ్ సెంటర్ పూర్తి సమాచారం ఉంటుంది.
మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.
మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!
Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.
FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు
మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి